మీరు దేవుడితో పెట్టుకున్నారు అందుకే ఈ ఘ‌ట‌న‌లు: భూమ‌న‌ 11 h ago

featured-image

AP: సీఎం చంద్ర‌బాబు నాయుడు వేంక‌టేశ్వ‌ర‌స్వామిని రాజ‌కీయ వ‌న‌రుగా, పావుగా వాడుకున్నార‌ని, అందుకే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ విమ‌ర్శించారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడుతామ‌ని మాయ‌మాట‌లు చెప్ప‌డం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆరోపించారు. టీటీడీని అడ్డుపెట్టుకుని తిరుమ‌ల ప‌విత్ర‌త‌పై, ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ అయ్యింద‌ని ఆరోప‌ణ‌లు చేశార‌ని అందుకు స్వామి క‌ళ్లు తెరిచార‌న్నారు. 

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD